×

మరియు: "అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని 9:86 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:86) ayat 86 in Telugu

9:86 Surah At-Taubah ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 86 - التوبَة - Page - Juz 10

﴿وَإِذَآ أُنزِلَتۡ سُورَةٌ أَنۡ ءَامِنُواْ بِٱللَّهِ وَجَٰهِدُواْ مَعَ رَسُولِهِ ٱسۡتَـٔۡذَنَكَ أُوْلُواْ ٱلطَّوۡلِ مِنۡهُمۡ وَقَالُواْ ذَرۡنَا نَكُن مَّعَ ٱلۡقَٰعِدِينَ ﴾
[التوبَة: 86]

మరియు: "అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని సూరహ్ అవతరింప జేయబడి నపుడు, వారిలోని ధనవంతులు నీతో: "వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచి పెట్టు." అని అనుమతి కోరారు

❮ Previous Next ❯

ترجمة: وإذا أنـزلت سورة أن آمنوا بالله وجاهدوا مع رسوله استأذنك أولو الطول, باللغة التيلجو

﴿وإذا أنـزلت سورة أن آمنوا بالله وجاهدوا مع رسوله استأذنك أولو الطول﴾ [التوبَة: 86]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Allah nu visvasincandi. Mariyu ayana pravaktato kalasi (allah marganlo) poradandi!" Ani surah avatarimpa jeyabadi napudu, variloni dhanavantulu nito: "Venuka unde varito kurcovataniki mam'malni vidici pettu." Ani anumati koraru
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Allāh nu viśvasin̄caṇḍi. Mariyu āyana pravaktatō kalasi (allāh mārganlō) pōrāḍaṇḍi!" Ani sūrah avatarimpa jēyabaḍi napuḍu, vārilōni dhanavantulu nītō: "Venuka uṇḍē vāritō kūrcōvaṭāniki mam'malni viḍici peṭṭu." Ani anumati kōrāru
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలసి పోరాడండి” అని ఆజ్ఞాపించే సూరా అవతరింపజేయబడినప్పుడు వారిలోని శ్రీమంతుల వర్గం ఒకటి నీ దగ్గరకు వచ్చి, “మమ్మల్ని కూర్చుని ఉండేవారితో పాటే ఉండనివ్వండి” అంటూ అనుమతి కోరుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek