Quran with Telugu translation - Surah At-Taubah ayat 87 - التوبَة - Page - Juz 10
﴿رَضُواْ بِأَن يَكُونُواْ مَعَ ٱلۡخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَفۡقَهُونَ ﴾
[التوبَة: 87]
﴿رضوا بأن يكونوا مع الخوالف وطبع على قلوبهم فهم لا يفقهون﴾ [التوبَة: 87]
Abdul Raheem Mohammad Moulana varu, venuka undipoye varito undataniki istapaddaru. Vari hrdayala mida mudra veyabadi vundi, kavuna varu artham cesukoleru |
Abdul Raheem Mohammad Moulana vāru, venuka uṇḍipōyē vāritō uṇḍaṭāniki iṣṭapaḍḍāru. Vāri hr̥dayāla mīda mudra vēyabaḍi vundi, kāvuna vāru arthaṁ cēsukōlēru |
Muhammad Aziz Ur Rehman వారు ఇండ్లల్లో ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది. కాబట్టి ఇప్పుడు ఏ విషయమూ వారికి అర్థం కాదు |