×

మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! 9:85 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:85) ayat 85 in Telugu

9:85 Surah At-Taubah ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 85 - التوبَة - Page - Juz 10

﴿وَلَا تُعۡجِبۡكَ أَمۡوَٰلُهُمۡ وَأَوۡلَٰدُهُمۡۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ أَن يُعَذِّبَهُم بِهَا فِي ٱلدُّنۡيَا وَتَزۡهَقَ أَنفُسُهُمۡ وَهُمۡ كَٰفِرُونَ ﴾
[التوبَة: 85]

మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు

❮ Previous Next ❯

ترجمة: ولا تعجبك أموالهم وأولادهم إنما يريد الله أن يعذبهم بها في الدنيا, باللغة التيلجو

﴿ولا تعجبك أموالهم وأولادهم إنما يريد الله أن يعذبهم بها في الدنيا﴾ [التوبَة: 85]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vari sirisampadalu mariyu vari santanam ninnu ascaryaniki guri ceyanivvakudadu. Niscayanga, allah! Vatito i prapancanlo varini siksincalani mariyu varu satyatiraskaruluga unna sthitilone vari pranalanu kolpovalani sankalpincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāri sirisampadalu mariyu vāri santānaṁ ninnu āścaryāniki guri cēyanivvakūḍadu. Niścayaṅgā, allāh! Vāṭitō ī prapan̄canlō vārini śikṣin̄cālanī mariyu vāru satyatiraskārulugā unna sthitilōnē vāri prāṇālanu kōlpōvālanī saṅkalpin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
వారి ఆస్తి పాస్తులను, సంతానాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకూడదు. వారిని ఈ వస్తువుల ద్వారా ఇహలోకంలోనే శిక్షించాలనీ, ప్రాణాలు పోయే దాకా వారు అవిశ్వాసులుగానే ఉండాలనీ అల్లాహ్‌ కోరుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek