×

కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ 91:14 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shams ⮕ (91:14) ayat 14 in Telugu

91:14 Surah Ash-Shams ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shams ayat 14 - الشَّمس - Page - Juz 30

﴿فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا ﴾
[الشَّمس: 14]

కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు

❮ Previous Next ❯

ترجمة: فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها, باللغة التيلجو

﴿فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها﴾ [الشَّمس: 14]

Abdul Raheem Mohammad Moulana
Kabatti vari prabhuvu vari papaniki paryavasananga vari mida maha vipattunu pampi varandarini nasanam cesadu
Abdul Raheem Mohammad Moulana
Kābaṭṭi vāri prabhuvu vāri pāpāniki paryavasānaṅgā vāri mīda mahā vipattunu pampi vārandarinī nāśanaṁ cēśāḍu
Muhammad Aziz Ur Rehman
కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek