×

మరియు (ఓ ప్రవక్తా!) నీపై అవతరింప జేయబడిన సందేశాన్ని (వహీని) అనుసరించు. మరియు అల్లాహ్ తీర్పు 10:109 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:109) ayat 109 in Telugu

10:109 Surah Yunus ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 109 - يُونس - Page - Juz 11

﴿وَٱتَّبِعۡ مَا يُوحَىٰٓ إِلَيۡكَ وَٱصۡبِرۡ حَتَّىٰ يَحۡكُمَ ٱللَّهُۚ وَهُوَ خَيۡرُ ٱلۡحَٰكِمِينَ ﴾
[يُونس: 109]

మరియు (ఓ ప్రవక్తా!) నీపై అవతరింప జేయబడిన సందేశాన్ని (వహీని) అనుసరించు. మరియు అల్లాహ్ తీర్పు చేసే వరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు

❮ Previous Next ❯

ترجمة: واتبع ما يوحى إليك واصبر حتى يحكم الله وهو خير الحاكمين, باللغة التيلجو

﴿واتبع ما يوحى إليك واصبر حتى يحكم الله وهو خير الحاكمين﴾ [يُونس: 109]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Nipai avatarimpa jeyabadina sandesanni (vahini) anusarincu. Mariyu allah tirpu cese varaku nivu orpu vahincu. Mariyu n'yayadhipatulalo ayane atyuttamudu
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Nīpai avatarimpa jēyabaḍina sandēśānni (vahīni) anusarin̄cu. Mariyu allāh tīrpu cēsē varaku nīvu ōrpu vahin̄cu. Mariyu n'yāyādhipatulalō āyanē atyuttamuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నువ్వు నీవద్దకు పంపబడే వహీని అనుసరిస్తూ ఉండు. అల్లాహ్‌ తీర్పు చేసేవరకూ ఓపిక పట్టు. ఆయన తీర్పుచేసే వారిలోకెల్లా శ్రేష్ఠుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek