Quran with Telugu translation - Surah Yunus ayat 108 - يُونس - Page - Juz 11
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدۡ جَآءَكُمُ ٱلۡحَقُّ مِن رَّبِّكُمۡۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَإِنَّمَا يَهۡتَدِي لِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۖ وَمَآ أَنَا۠ عَلَيۡكُم بِوَكِيلٖ ﴾
[يُونس: 108]
﴿قل ياأيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي﴾ [يُونس: 108]
Abdul Raheem Mohammad Moulana (O pravakta!) Ila anu: "O manavulara! Vastavanga, mi prabhuvu taraphu nundi mi vaddaku satyam vacci unnadi. Ika evadu sanmarganni anusaristado! Niscayanga, atadu tana meluke sanmarganni anusaristadu. Ika evadu margabhrastudavutado niscayanga, tanake nastam kaligincu kuntadu. Nenu mi badhyata vahincevadanu kanu |
Abdul Raheem Mohammad Moulana (Ō pravaktā!) Ilā anu: "Ō mānavulārā! Vāstavaṅgā, mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku satyaṁ vacci unnadi. Ika evaḍu sanmārgānni anusaristāḍō! Niścayaṅgā, ataḍu tana mēlukē sanmārgānni anusaristāḍu. Ika evaḍu mārgabhraṣṭuḍavutāḍō niścayaṅgā, tanakē naṣṭaṁ kaligin̄cu kuṇṭāḍu. Nēnu mī bādhyata vahin̄cēvāḍanu kānu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ప్రజలారా! మీ వద్దకు మీప్రభువు తరఫు నుంచి సత్యం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎవడైనా సన్మార్గానికి వస్తే అతడు తన (మంచి) కోసమే సన్మార్గానికి వస్తాడు. మరెవడైనా అపమార్గానికి లోనైతే ఆ అపమార్గం అతనికే హానికరం అవుతుంది. నేను మీపై నియమించబడిన కావలివాణ్ణి మాత్రం కాను.” |