Quran with Telugu translation - Surah Yunus ayat 15 - يُونس - Page - Juz 11
﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَاتُنَا بَيِّنَٰتٖ قَالَ ٱلَّذِينَ لَا يَرۡجُونَ لِقَآءَنَا ٱئۡتِ بِقُرۡءَانٍ غَيۡرِ هَٰذَآ أَوۡ بَدِّلۡهُۚ قُلۡ مَا يَكُونُ لِيٓ أَنۡ أُبَدِّلَهُۥ مِن تِلۡقَآيِٕ نَفۡسِيٓۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّۖ إِنِّيٓ أَخَافُ إِنۡ عَصَيۡتُ رَبِّي عَذَابَ يَوۡمٍ عَظِيمٖ ﴾
[يُونس: 15]
﴿وإذا تتلى عليهم آياتنا بينات قال الذين لا يرجون لقاءنا ائت بقرآن﴾ [يُونس: 15]
Abdul Raheem Mohammad Moulana mariyu ma spastamaina ayatulanu variki cadivi vinipincinappudu - mam'malni kalusukune nam'makam lenivaru - antaru: "Diniki baduluga maroka khur'an tisukura leda indulo savaranalu ceyyi." (O pravakta!) Varito ila anu: "Indulo na antata nenu marpulu ceyatam na pani kadu. Na vaddaku pampabade divyajnananni (vahini) matrame nenu anusaristanu. Niscayanga, nenu na prabhuvu ajnanu ullanghiste, a goppa dinamuna siksa padutundani bhayapadutunnanu |
Abdul Raheem Mohammad Moulana mariyu mā spaṣṭamaina āyatulanu vāriki cadivi vinipin̄cinappuḍu - mam'malni kalusukunē nam'makaṁ lēnivāru - aṇṭāru: "Dīniki badulugā maroka khur'ān tīsukurā lēdā indulō savaraṇalu ceyyi." (Ō pravaktā!) Vāritō ilā anu: "Indulō nā antaṭa nēnu mārpulu cēyaṭaṁ nā pani kādu. Nā vaddaku pampabaḍē divyajñānānni (vahīni) mātramē nēnu anusaristānu. Niścayaṅgā, nēnu nā prabhuvu ājñanu ullaṅghistē, ā goppa dinamuna śikṣa paḍutundani bhayapaḍutunnānu |
Muhammad Aziz Ur Rehman వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్ని కలిసే నమ్మకం లేనివారు “ఇది తప్ప వేరొక ఖుర్‌ఆన్‌ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి” అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు ‘వహీ’ ద్వారా పంపబడే దానిని నేను (యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను.” |