×

(ఇంకా ఇలా) అను: "ఒకవేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; 10:16 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:16) ayat 16 in Telugu

10:16 Surah Yunus ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 16 - يُونس - Page - Juz 11

﴿قُل لَّوۡ شَآءَ ٱللَّهُ مَا تَلَوۡتُهُۥ عَلَيۡكُمۡ وَلَآ أَدۡرَىٰكُم بِهِۦۖ فَقَدۡ لَبِثۡتُ فِيكُمۡ عُمُرٗا مِّن قَبۡلِهِۦٓۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[يُونس: 16]

(ఇంకా ఇలా) అను: "ఒకవేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా? ఏమీ? మీరిది గ్రహించలేరా

❮ Previous Next ❯

ترجمة: قل لو شاء الله ما تلوته عليكم ولا أدراكم به فقد لبثت, باللغة التيلجو

﴿قل لو شاء الله ما تلوته عليكم ولا أدراكم به فقد لبثت﴾ [يُونس: 16]

Abdul Raheem Mohammad Moulana
(inka ila) anu: "Okavela allah korite, nenu dinini miku vinipinci undevadini kadu; mariyu ayana kuda dinini miku telipi undevadu kadu. Vastavanga nenu diniki (i grantha avataranaku) purvam mito na vayas'suloni dirghakalanni gadipanu kada? Emi? Miridi grahincalera
Abdul Raheem Mohammad Moulana
(iṅkā ilā) anu: "Okavēḷa allāh kōritē, nēnu dīnini mīku vinipin̄ci uṇḍēvāḍini kādu; mariyu āyana kūḍā dīnini mīku telipi uṇḍēvāḍu kādu. Vāstavaṅgā nēnu dīniki (ī grantha avataraṇaku) pūrvaṁ mītō nā vayas'sulōni dīrghakālānni gaḍipānu kadā? Ēmī? Mīridi grahin̄calērā
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ కోరితే దీన్నినేను మీకు చదివి వినిపించటంగానీ, అల్లాహ్‌ దాని గురించి మీకు తెలియజేయటం గానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను నా జీవితకాలంలో ఓ పెద్దభాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా?” అని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek