×

ఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో 10:22 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:22) ayat 22 in Telugu

10:22 Surah Yunus ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 22 - يُونس - Page - Juz 11

﴿هُوَ ٱلَّذِي يُسَيِّرُكُمۡ فِي ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِۖ حَتَّىٰٓ إِذَا كُنتُمۡ فِي ٱلۡفُلۡكِ وَجَرَيۡنَ بِهِم بِرِيحٖ طَيِّبَةٖ وَفَرِحُواْ بِهَا جَآءَتۡهَا رِيحٌ عَاصِفٞ وَجَآءَهُمُ ٱلۡمَوۡجُ مِن كُلِّ مَكَانٖ وَظَنُّوٓاْ أَنَّهُمۡ أُحِيطَ بِهِمۡ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ لَئِنۡ أَنجَيۡتَنَا مِنۡ هَٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّٰكِرِينَ ﴾
[يُونس: 22]

ఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్ ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: "ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: هو الذي يسيركم في البر والبحر حتى إذا كنتم في الفلك وجرين, باللغة التيلجو

﴿هو الذي يسيركم في البر والبحر حتى إذا كنتم في الفلك وجرين﴾ [يُونس: 22]

Abdul Raheem Mohammad Moulana
Ayana (allah) ye! Mim'malni bhumilonu mariyu samudranlonu prayanimpa jeyagalavadu. Ika miru odalalo unnappudu: Avi varito saha, anukulamaina gali vistu undaga potu untayi mariyu danito varu anandistu untaru. (Akasmattuga) varipaiki tivramaina tuphanu gali vastundi mariyu pratidikku nundi vari midiki pedda pedda alalu vastayi mariyu varu vati valla varu niscayanga, cuttukobaddamani bhavinci, allah nu vedukuntaru. Tama dharmam (prarthana)lo kevalam ayanane pratyekincukoni ila prarthistaru: "Okavela nivu mam'malni i apada nundi kapadite memu niscayanga krtajnatalu cupevaramai untamu
Abdul Raheem Mohammad Moulana
Āyana (allāh) yē! Mim'malni bhūmilōnu mariyu samudranlōnū prayāṇimpa jēyagalavāḍu. Ika mīru ōḍalalō unnappuḍu: Avi vāritō sahā, anukūlamaina gāli vīstū uṇḍagā pōtū uṇṭāyi mariyu dānitō vāru ānandistū uṇṭāru. (Akasmāttugā) vāripaiki tīvramaina tuphānu gāli vastundi mariyu pratidikku nuṇḍi vāri mīdiki pedda pedda alalu vastāyi mariyu vāru vāṭi valla vāru niścayaṅgā, cuṭṭukōbaḍḍāmani bhāvin̄ci, allāh nu vēḍukuṇṭāru. Tama dharmaṁ (prārthana)lō kēvalaṁ āyananē pratyēkin̄cukoni ilā prārthistāru: "Okavēḷa nīvu mam'malni ī āpada nuṇḍi kāpāḍitē mēmu niścayaṅgā kr̥tajñatalu cūpēvāramai uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
ఆయనే మిమ్మల్ని భూమిలోనూ, సముద్రంలోనూ నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు, అవి ప్రజలను సానుకూలమైన గాలుల ద్వారా తీసుకుపోతుంటాయి. ఆ అనుకూల పవనాలకు ప్రజలు ఆనందడోలికల్లో తేలియాడుతుండగా (అకస్మాత్తుగా) వారిపై ఉధృతమైన గాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచీ వారిపై అలలు వచ్చిపడతాయి. తాము (ఆపదలో దారుణంగా) చిక్కుకు పోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. (ఆక్షణంలో) తమ విశ్వాసాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని, “(అల్లాహ్‌!) నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపదనుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమై ఉంటామ” ని మొరపెట్టుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek