Quran with Telugu translation - Surah Yunus ayat 21 - يُونس - Page - Juz 11
﴿وَإِذَآ أَذَقۡنَا ٱلنَّاسَ رَحۡمَةٗ مِّنۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡهُمۡ إِذَا لَهُم مَّكۡرٞ فِيٓ ءَايَاتِنَاۚ قُلِ ٱللَّهُ أَسۡرَعُ مَكۡرًاۚ إِنَّ رُسُلَنَا يَكۡتُبُونَ مَا تَمۡكُرُونَ ﴾
[يُونس: 21]
﴿وإذا أذقنا الناس رحمة من بعد ضراء مستهم إذا لهم مكر في﴾ [يُونس: 21]
Abdul Raheem Mohammad Moulana mariyu manavulaku apada kaligina pidapa, memu variki karunyam ruci cupiste, ventane varu ma sucanalaku virud'dhanga ettugadalu veyatam prarambhistaru. Varito anu: "Ettugadalu veyatanlo allah ati sighrudu!" Niscayanga, ma dutalu miru cese ettugadalannintini vrastunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mānavulaku āpada kaligina pidapa, mēmu vāriki kāruṇyaṁ ruci cūpistē, veṇṭanē vāru mā sūcanalaku virud'dhaṅgā ettugaḍalu vēyaṭaṁ prārambhistāru. Vāritō anu: "Ettugaḍalu vēyaṭanlō allāh ati śīghruḍu!" Niścayaṅgā, mā dūtalu mīru cēsē ettugaḍalanniṇṭinī vrāstunnāru |
Muhammad Aziz Ur Rehman ప్రజలపై ఆపద వచ్చిపడిన తరువాత మేము వారికి (మా) కారుణ్యం రుచి చూపితే, వెంటనే వారు మా ఆయతులకు వ్యతిరేకంగా ఎత్తులు వేయటం మొదలెడతారు. “ఎత్తులు వేయటంలో అల్లాహ్ మీకంటే చాలా వేగం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా మా దూతలు మీఎత్తులను వ్రాస్తున్నారు |