×

ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు 10:51 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:51) ayat 51 in Telugu

10:51 Surah Yunus ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 51 - يُونس - Page - Juz 11

﴿أَثُمَّ إِذَا مَا وَقَعَ ءَامَنتُم بِهِۦٓۚ ءَآلۡـَٰٔنَ وَقَدۡ كُنتُم بِهِۦ تَسۡتَعۡجِلُونَ ﴾
[يُونس: 51]

ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): "ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపడ్తూ ఉండేవారు కదా

❮ Previous Next ❯

ترجمة: أثم إذا ما وقع آمنتم به آلآن وقد كنتم به تستعجلون, باللغة التيلجو

﴿أثم إذا ما وقع آمنتم به آلآن وقد كنتم به تستعجلون﴾ [يُونس: 51]

Abdul Raheem Mohammad Moulana
emi? Adi (a siksa) mipai vaccipadina taruvatane miru danini nam'mutara? (A roju mirila adagabadataru): "Ippuda (miru danini nam'medi)? Vastavaniki miru dani koraku tondarapadtu undevaru kada
Abdul Raheem Mohammad Moulana
ēmi? Adi (ā śikṣa) mīpai vaccipaḍina taruvātanē mīru dānini nam'mutārā? (Ā rōju mīrilā aḍagabaḍatāru): "Ippuḍā (mīru dānini nam'mēdi)? Vāstavāniki mīru dāni koraku tondarapaḍtū uṇḍēvāru kadā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అది వచ్చిపడినప్పుడు దాన్నివిశ్వసిస్తారా?! ఇప్పుడా విశ్వసించేది?! దీనికోసం మీరు మహాతొందర పెట్టేవారు కదా!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek