×

వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక 10:50 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:50) ayat 50 in Telugu

10:50 Surah Yunus ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 50 - يُونس - Page - Juz 11

﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَتَىٰكُمۡ عَذَابُهُۥ بَيَٰتًا أَوۡ نَهَارٗا مَّاذَا يَسۡتَعۡجِلُ مِنۡهُ ٱلۡمُجۡرِمُونَ ﴾
[يُونس: 50]

వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక పగలు గానీ వచ్చి పడితే (మీరేం చేయగలరు)? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتم إن أتاكم عذابه بياتا أو نهارا ماذا يستعجل منه المجرمون, باللغة التيلجو

﴿قل أرأيتم إن أتاكم عذابه بياتا أو نهارا ماذا يستعجل منه المجرمون﴾ [يُونس: 50]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Emi? Miru alocincara (cusara)! Okavela ayana siksa mipai ratrigani, leka pagalu gani vacci padite (mirem ceyagalaru)? Ayite deni koraku i aparadhulu tondara pedutunnaru
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Ēmī? Mīru ālōcin̄cārā (cūśārā)! Okavēḷa āyana śikṣa mīpai rātrigānī, lēka pagalu gānī vacci paḍitē (mīrēṁ cēyagalaru)? Ayitē dēni koraku ī aparādhulu tondara peḍutunnāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఇలా అను: “చెప్పండి, దైవశిక్ష మీపై రాత్రిపూట విరుచుకుపడినా, పగటిపూట వచ్చిపడినా ఆ విషయంలో నేరస్థులకు అంత ఆత్రం ఎందుకట?!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek