×

అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: "మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి! మీకు - మీరు చేస్తూ 10:52 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:52) ayat 52 in Telugu

10:52 Surah Yunus ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 52 - يُونس - Page - Juz 11

﴿ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُواْ ذُوقُواْ عَذَابَ ٱلۡخُلۡدِ هَلۡ تُجۡزَوۡنَ إِلَّا بِمَا كُنتُمۡ تَكۡسِبُونَ ﴾
[يُونس: 52]

అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: "మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి! మీకు - మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతిఫలం తప్ప - వేరే (శిక్ష) విధించబడునా

❮ Previous Next ❯

ترجمة: ثم قيل للذين ظلموا ذوقوا عذاب الخلد هل تجزون إلا بما كنتم, باللغة التيلجو

﴿ثم قيل للذين ظلموا ذوقوا عذاب الخلد هل تجزون إلا بما كنتم﴾ [يُونس: 52]

Abdul Raheem Mohammad Moulana
appudu durmargulato ila anabadutundi: "Miru sasvatamaina siksanu anubhavincandi! Miku - miru cestu undina karmala pratiphalam tappa - vere (siksa) vidhincabaduna
Abdul Raheem Mohammad Moulana
appuḍu durmārgulatō ilā anabaḍutundi: "Mīru śāśvatamaina śikṣanu anubhavin̄caṇḍi! Mīku - mīru cēstū uṇḍina karmala pratiphalaṁ tappa - vērē (śikṣa) vidhin̄cabaḍunā
Muhammad Aziz Ur Rehman
అప్పుడు దుర్మార్గులతో ఇలా చెప్పబడుతుంది: “ఇక శాశ్వతమైన శిక్షను చవిచూడండి. మీరు సంపాదించుకున్న దాని ఫలితమే మీకు లభించింది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek