×

ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి 10:5 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:5) ayat 5 in Telugu

10:5 Surah Yunus ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 5 - يُونس - Page - Juz 11

﴿هُوَ ٱلَّذِي جَعَلَ ٱلشَّمۡسَ ضِيَآءٗ وَٱلۡقَمَرَ نُورٗا وَقَدَّرَهُۥ مَنَازِلَ لِتَعۡلَمُواْ عَدَدَ ٱلسِّنِينَ وَٱلۡحِسَابَۚ مَا خَلَقَ ٱللَّهُ ذَٰلِكَ إِلَّا بِٱلۡحَقِّۚ يُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[يُونس: 5]

ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి (పెరిగే - తరిగే) దశలు నియమించాడు, దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని. అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానం గల వారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين, باللغة التيلجو

﴿هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين﴾ [يُونس: 5]

Abdul Raheem Mohammad Moulana
Ayane, suryunni (prakasince) dipanganu mariyu candrunni velugunu (pratibimbimpajese) dani ganu cesi, daniki (perige - tarige) dasalu niyamincadu, dani dvara miru sanvatsarala mariyu (kalapu) ganananu telusukovalani. Allah idanta satyadharanga tappa srstincaledu. Jnanam gala variki ayana tana sucanalanu (i vidhanga) visadikaristunnadu
Abdul Raheem Mohammad Moulana
Āyanē, sūryuṇṇi (prakāśin̄cē) dīpaṅgānū mariyu candruṇṇi velugunu (pratibimbimpajēsē) dāni gānū cēsi, dāniki (perigē - tarigē) daśalu niyamin̄cāḍu, dāni dvārā mīru sanvatsarāla mariyu (kālapu) gaṇananu telusukōvālani. Allāh idantā satyādhāraṅgā tappa sr̥ṣṭin̄calēdu. Jñānaṁ gala vāriki āyana tana sūcanalanu (ī vidhaṅgā) viśadīkaristunnāḍu
Muhammad Aziz Ur Rehman
సూర్యుణ్ణి ప్రకాశమానంగానూ, చంద్రుణ్ణి కాంతిమంతంగానూ చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసుకోవటానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్థారించాడు. అల్లాహ్‌ వీటిని సత్యబద్ధంగా తప్ప (నిరర్థకంగా) పుట్టించలేదు. తెలుసుకోగలవారికోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek