×

ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి 10:70 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:70) ayat 70 in Telugu

10:70 Surah Yunus ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 70 - يُونس - Page - Juz 11

﴿مَتَٰعٞ فِي ٱلدُّنۡيَا ثُمَّ إِلَيۡنَا مَرۡجِعُهُمۡ ثُمَّ نُذِيقُهُمُ ٱلۡعَذَابَ ٱلشَّدِيدَ بِمَا كَانُواْ يَكۡفُرُونَ ﴾
[يُونس: 70]

ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము

❮ Previous Next ❯

ترجمة: متاع في الدنيا ثم إلينا مرجعهم ثم نذيقهم العذاب الشديد بما كانوا, باللغة التيلجو

﴿متاع في الدنيا ثم إلينا مرجعهم ثم نذيقهم العذاب الشديد بما كانوا﴾ [يُونس: 70]

Abdul Raheem Mohammad Moulana
ihalokanlo varu kontakalam sukhalu anubhavincavaccu! Kani taruvata ma vaipunake, variki marali ravalasi undi. Appudu memu vari satyatiraskaraniki phalitanga, variki kathinasiksanu ruci cuputamu
Abdul Raheem Mohammad Moulana
ihalōkanlō vāru kontakālaṁ sukhālu anubhavin̄cavaccu! Kāni taruvāta mā vaipunakē, vāriki marali rāvalasi undi. Appuḍu mēmu vāri satyatiraskārāniki phalitaṅgā, vāriki kaṭhinaśikṣanu ruci cūputāmu
Muhammad Aziz Ur Rehman
వారికి ఈ ప్రపంచంలో కొద్దిపాటి భోగముంది. ఆ తరువాత వారు మావద్దకు రావలసి ఉంటుంది. ఆ పిదప మేము వారికి వారి తిరస్కారానికి బదులుగా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek