Quran with Telugu translation - Surah Yunus ayat 71 - يُونس - Page - Juz 11
﴿۞ وَٱتۡلُ عَلَيۡهِمۡ نَبَأَ نُوحٍ إِذۡ قَالَ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ إِن كَانَ كَبُرَ عَلَيۡكُم مَّقَامِي وَتَذۡكِيرِي بِـَٔايَٰتِ ٱللَّهِ فَعَلَى ٱللَّهِ تَوَكَّلۡتُ فَأَجۡمِعُوٓاْ أَمۡرَكُمۡ وَشُرَكَآءَكُمۡ ثُمَّ لَا يَكُنۡ أَمۡرُكُمۡ عَلَيۡكُمۡ غُمَّةٗ ثُمَّ ٱقۡضُوٓاْ إِلَيَّ وَلَا تُنظِرُونِ ﴾
[يُونس: 71]
﴿واتل عليهم نبأ نوح إذ قال لقومه ياقوم إن كان كبر عليكم﴾ [يُونس: 71]
Abdul Raheem Mohammad Moulana mariyu variki nuh gathanu vinipincu. Atanu tana jativarito ila annappudu: "Na jati sodarulara! Nenu mito undatam mariyu allah sucana (ayat) lanu bodhincatam, miku badhakaramainadiga unte! Nenu matram allah ne nam'mukunnanu. Miru mariyu miru allah ku sati kalpincinavaru, andaru kalisi oka (pannagapu) nirnayam tisukondi, taruvata mi nirnayanlo mikelanti sandeham lekunda cusukondi. A pidapa a pannaganni naku vyatirekanga prayogincandi; naku e matram vyavadhi nivvakandi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāriki nūh gāthanu vinipin̄cu. Atanu tana jātivāritō ilā annappuḍu: "Nā jāti sōdarulārā! Nēnu mītō uṇḍaṭaṁ mariyu allāh sūcana (āyāt) lanu bōdhin̄caṭaṁ, mīku bādhākaramainadigā uṇṭē! Nēnu mātraṁ allāh nē nam'mukunnānu. Mīrū mariyu mīru allāh ku sāṭi kalpin̄cinavārū, andarū kalisi oka (pannāgapu) nirṇayaṁ tīsukōṇḍi, taruvāta mī nirṇayanlō mīkelāṇṭi sandēhaṁ lēkuṇḍā cūsukōṇḍi. Ā pidapa ā pannāgānni nāku vyatirēkaṅgā prayōgin̄caṇḍi; nāku ē mātraṁ vyavadhi nivvakaṇḍi |
Muhammad Aziz Ur Rehman నువ్వు వారికి నూహ్ (అలైహిస్సలాం) గాధను వినిపించు. అప్పుడు అతను తన జాతివారితో, “ఓ నాజాతివారలారా! నేను మీ మధ్య ఉండటం, దైవాజ్ఞలను ఉపదేశించటం మీకు సహింపశక్యం కాకపోతే (పోనివ్వండి), నేను మాత్రం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. మీరు మీభాగస్వాములతో కలసి మీ వ్యూహం విషయంలో గట్టి నిర్ణయానికి రండి!. ఆ పిదప మీ వ్యూహరచన మీలో ఎలాంటి శంకకు కారణం కాకూడదు. ఆ పైన నా విషయంలో ఏం చేయాలనుకున్నారో చేయండి. నాకు గడువు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు” అని అన్నాడు |