Quran with Telugu translation - Surah Yunus ayat 74 - يُونس - Page - Juz 11
﴿ثُمَّ بَعَثۡنَا مِنۢ بَعۡدِهِۦ رُسُلًا إِلَىٰ قَوۡمِهِمۡ فَجَآءُوهُم بِٱلۡبَيِّنَٰتِ فَمَا كَانُواْ لِيُؤۡمِنُواْ بِمَا كَذَّبُواْ بِهِۦ مِن قَبۡلُۚ كَذَٰلِكَ نَطۡبَعُ عَلَىٰ قُلُوبِ ٱلۡمُعۡتَدِينَ ﴾
[يُونس: 74]
﴿ثم بعثنا من بعده رسلا إلى قومهم فجاءوهم بالبينات فما كانوا ليؤمنوا﴾ [يُونس: 74]
Abdul Raheem Mohammad Moulana atani (nuh) taruvata pravaktalanu vari vari jatulavari vaddaku pampamu. Varu, vari vaddaku spastamaina nidarsanalu tisukoni vaccina! Varu modata abad'dhamani tiraskarincina visayanni malli visvasinca leka poyaru. I vidhanga memu haddulu miri pravartince vari hrdayala mida mudra vestamu |
Abdul Raheem Mohammad Moulana atani (nūh) taruvāta pravaktalanu vāri vāri jātulavāri vaddaku pampāmu. Vāru, vāri vaddaku spaṣṭamaina nidarśanālu tīsukoni vaccinā! Vāru modaṭa abad'dhamani tiraskarin̄cina viṣayānni maḷḷī viśvasin̄ca lēka pōyāru. Ī vidhaṅgā mēmu haddulu mīri pravartin̄cē vāri hr̥dayāla mīda mudra vēstāmu |
Muhammad Aziz Ur Rehman మరి నూహ్ (అలైహిస్సలాం) అనంతరం మేము అనేకమంది ప్రవక్తలను వారిజాతుల వద్దకు పంపాము. వారు తమ జనుల వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని వారు మొదట్లో ధిక్కరించిన విషయాన్ని మళ్లీ అంగీకరించటం అన్నది జరగనేలేదు. ఈ విధంగా మేము హద్దుమీరిపోయే వారి హృదయాలపై సీలు వేసేస్తాము |