Quran with Telugu translation - Surah Yunus ayat 75 - يُونس - Page - Juz 11
﴿ثُمَّ بَعَثۡنَا مِنۢ بَعۡدِهِم مُّوسَىٰ وَهَٰرُونَ إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦ بِـَٔايَٰتِنَا فَٱسۡتَكۡبَرُواْ وَكَانُواْ قَوۡمٗا مُّجۡرِمِينَ ﴾
[يُونس: 75]
﴿ثم بعثنا من بعدهم موسى وهارون إلى فرعون وملئه بآياتنا فاستكبروا وكانوا﴾ [يُونس: 75]
Abdul Raheem Mohammad Moulana Ika vari taruvata, musa mariyu harun lanu ma sucanalato phir'aun mariyu atani nayakula vaddaku pampite, varu durahankaram cuparu. Varu aparadhulaina janulu |
Abdul Raheem Mohammad Moulana Ika vāri taruvāta, mūsā mariyu hārūn lanu mā sūcanalatō phir'aun mariyu atani nāyakula vaddaku pampitē, vāru durahaṅkāraṁ cūpāru. Vāru aparādhulaina janulu |
Muhammad Aziz Ur Rehman మరి ఆ ప్రవక్తల తరువాత మేము మూసాను, హారూనును ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు మా సూచనలను ఇచ్చి పంపాము. కాని వారు అహంకారం ప్రదర్శించారు. వారు అపరాధ జనులు |