×

కాని, వారు అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని 10:73 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:73) ayat 73 in Telugu

10:73 Surah Yunus ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 73 - يُونس - Page - Juz 11

﴿فَكَذَّبُوهُ فَنَجَّيۡنَٰهُ وَمَن مَّعَهُۥ فِي ٱلۡفُلۡكِ وَجَعَلۡنَٰهُمۡ خَلَٰٓئِفَ وَأَغۡرَقۡنَا ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُنذَرِينَ ﴾
[يُونس: 73]

కాని, వారు అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని రక్షించి, వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారిని ముంచి వేశాము. కావున చూడండి, హెచ్చరిక చేయబడినా (విశ్వసించని) వారి గతి ఏమయిందో

❮ Previous Next ❯

ترجمة: فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا, باللغة التيلجو

﴿فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا﴾ [يُونس: 73]

Abdul Raheem Mohammad Moulana
kani, varu abad'dhikudani tiraskarincaru. Kavuna memu atanini mariyu atanito patu odalo unnavarini raksinci, varini bhumiki varasuluga cesamu. Mariyu ma sucanalanu abad'dhalani tiraskarincina varini munci vesamu. Kavuna cudandi, heccarika ceyabadina (visvasincani) vari gati emayindo
Abdul Raheem Mohammad Moulana
kāni, vāru abad'dhīkuḍani tiraskarin̄cāru. Kāvuna mēmu atanini mariyu atanitō pāṭu ōḍalō unnavārini rakṣin̄ci, vārini bhūmiki vārasulugā cēśāmu. Mariyu mā sūcanalanu abad'dhālani tiraskarin̄cina vārini mun̄ci vēśāmu. Kāvuna cūḍaṇḍi, heccarika cēyabaḍinā (viśvasin̄cani) vāri gati ēmayindō
Muhammad Aziz Ur Rehman
అయినా వారు అతన్ని ధిక్కరిస్తూనే ఉన్నారు. అందుచేత మేము అతన్నీ, అతనితోపాటు ఓడలో ఉన్నవారినీ కాపాడాము. వారిని వారసులుగా చేశాము. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారిని ముంచి వేశాము. చూడు! హెచ్చరించబడిన వారికి ఏ గతిపట్టిందో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek