×

వారన్నారు: "మా తండ్రితాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని 10:78 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:78) ayat 78 in Telugu

10:78 Surah Yunus ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 78 - يُونس - Page - Juz 11

﴿قَالُوٓاْ أَجِئۡتَنَا لِتَلۡفِتَنَا عَمَّا وَجَدۡنَا عَلَيۡهِ ءَابَآءَنَا وَتَكُونَ لَكُمَا ٱلۡكِبۡرِيَآءُ فِي ٱلۡأَرۡضِ وَمَا نَحۡنُ لَكُمَا بِمُؤۡمِنِينَ ﴾
[يُونس: 78]

వారన్నారు: "మా తండ్రితాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా, మీరిద్దరూ వచ్చింది? మరియు మేము మీ ఇద్దరినీ ఏ మాత్రం విశ్వసించము

❮ Previous Next ❯

ترجمة: قالوا أجئتنا لتلفتنا عما وجدنا عليه آباءنا وتكون لكما الكبرياء في الأرض, باللغة التيلجو

﴿قالوا أجئتنا لتلفتنا عما وجدنا عليه آباءنا وتكون لكما الكبرياء في الأرض﴾ [يُونس: 78]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "Ma tandritatalu nadicina margam nundi mam'malni mallincalani mariyu mi iddari peddarikanni bhumilo sthapincalana, miriddaru vaccindi? Mariyu memu mi iddarini e matram visvasincamu
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Mā taṇḍritātalu naḍicina mārgaṁ nuṇḍi mam'malni maḷḷin̄cālani mariyu mī iddari peddarikānni bhūmilō sthāpin̄cālanā, mīriddarū vaccindi? Mariyu mēmu mī iddarinī ē mātraṁ viśvasin̄camu
Muhammad Aziz Ur Rehman
దానికి వారు, “మేము మా తాతముత్తాతలను ఏ పద్ధతిపై చూశామో ఆ పద్ధతి నుంచి మమ్మల్ని తప్పించటానికి నువ్వు మావద్దకు వచ్చావా?! ఇలా చేసి మీరిద్దరూ భూమిలో పెద్దరికం పొందాలనుకుంటున్నారా? మేమెన్నటికీ మీ ఇద్దరినీ విశ్వసించబోము” అని చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek