×

మూసా అన్నాడు: "ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? 10:77 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:77) ayat 77 in Telugu

10:77 Surah Yunus ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 77 - يُونس - Page - Juz 11

﴿قَالَ مُوسَىٰٓ أَتَقُولُونَ لِلۡحَقِّ لَمَّا جَآءَكُمۡۖ أَسِحۡرٌ هَٰذَا وَلَا يُفۡلِحُ ٱلسَّٰحِرُونَ ﴾
[يُونس: 77]

మూసా అన్నాడు: "ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? ఇది మంత్రజాలమా? మరియు మాంత్రికులు ఎన్నడూ సాఫల్యం పొందరు కదా

❮ Previous Next ❯

ترجمة: قال موسى أتقولون للحق لما جاءكم أسحر هذا ولا يفلح الساحرون, باللغة التيلجو

﴿قال موسى أتقولون للحق لما جاءكم أسحر هذا ولا يفلح الساحرون﴾ [يُونس: 77]

Abdul Raheem Mohammad Moulana
musa annadu: "Emi? Satyam mi munduku vaccina taruvata kuda ila antara? Emi? Idi mantrajalama? Mariyu mantrikulu ennadu saphalyam pondaru kada
Abdul Raheem Mohammad Moulana
mūsā annāḍu: "Ēmī? Satyaṁ mī munduku vaccina taruvāta kūḍā ilā aṇṭārā? Ēmī? Idi mantrajālamā? Mariyu māntrikulu ennaḍū sāphalyaṁ pondaru kadā
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, సత్యంతో కూడుకున్న నిదర్శనం మీవద్దకు వచ్చేసిన తరువాత దాని గురించి ఇలాంటి మాటలంటారా? ఇది మంత్రజాలమా? మంత్రజాలంచేసే వారు సఫలీకృతులు కాలేరు” అని మూసా (అలైహిస్సలాం) చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek