×

వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు. నిశ్చయంగా 10:81 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:81) ayat 81 in Telugu

10:81 Surah Yunus ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 81 - يُونس - Page - Juz 11

﴿فَلَمَّآ أَلۡقَوۡاْ قَالَ مُوسَىٰ مَا جِئۡتُم بِهِ ٱلسِّحۡرُۖ إِنَّ ٱللَّهَ سَيُبۡطِلُهُۥٓ إِنَّ ٱللَّهَ لَا يُصۡلِحُ عَمَلَ ٱلۡمُفۡسِدِينَ ﴾
[يُونس: 81]

వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు

❮ Previous Next ❯

ترجمة: فلما ألقوا قال موسى ما جئتم به السحر إن الله سيبطله إن, باللغة التيلجو

﴿فلما ألقوا قال موسى ما جئتم به السحر إن الله سيبطله إن﴾ [يُونس: 81]

Abdul Raheem Mohammad Moulana
varu visaragane musa: "Miru visirindi mantrajalam. Niscayanga, allah danini bhanga parustadu. Niscayanga allah daurjan'yaparula karyalanu cakkabadanivvadu
Abdul Raheem Mohammad Moulana
vāru visaragānē mūsā: "Mīru visirindi mantrajālaṁ. Niścayaṅgā, allāh dānini bhaṅga parustāḍu. Niścayaṅgā allāh daurjan'yaparula kāryālanu cakkabaḍanivvaḍu
Muhammad Aziz Ur Rehman
వారు పడవేయగానే మాంత్రికులతో మూసా ఇలా అన్నాడు: “మీరు తెచ్చినది మంత్రజాలం. అల్లాహ్‌ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. అల్లాహ్‌ ఇలాంటి కల్లోల జనకుల పనిని చక్కబడనివ్వడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek