Quran with Telugu translation - Surah Yunus ayat 90 - يُونس - Page - Juz 11
﴿۞ وَجَٰوَزۡنَا بِبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱلۡبَحۡرَ فَأَتۡبَعَهُمۡ فِرۡعَوۡنُ وَجُنُودُهُۥ بَغۡيٗا وَعَدۡوًاۖ حَتَّىٰٓ إِذَآ أَدۡرَكَهُ ٱلۡغَرَقُ قَالَ ءَامَنتُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱلَّذِيٓ ءَامَنَتۡ بِهِۦ بَنُوٓاْ إِسۡرَٰٓءِيلَ وَأَنَا۠ مِنَ ٱلۡمُسۡلِمِينَ ﴾
[يُونس: 90]
﴿وجاوزنا ببني إسرائيل البحر فأتبعهم فرعون وجنوده بغيا وعدوا حتى إذا أدركه﴾ [يُونس: 90]
Abdul Raheem Mohammad Moulana mariyu memu israyil santati varini samudram datincamu. A pidapa phir'aun mariyu atani sainikulu daurjan'yanto mariyu satrtvanto varini vembadincaru. Civaraku (phir'aun) munigipotu annadu: "Niscayanga, israyil santativaru visvasincina devudu tappa maroka devudu ledani nenu visvasincanu. Nenu vidheyulalo (muslinlalo) ceranu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu isrāyīl santati vārini samudraṁ dāṭin̄cāmu. Ā pidapa phir'aun mariyu atani sainikulu daurjan'yantō mariyu śatr̥tvantō vārini vembaḍin̄cāru. Civaraku (phir'aun) munigipōtū annāḍu: "Niścayaṅgā, isrāyīl santativāru viśvasin̄cina dēvuḍu tappa maroka dēvuḍu lēḍani nēnu viśvasin̄cānu. Nēnu vidhēyulalō (muslinlalō) cērānu |
Muhammad Aziz Ur Rehman మేము ఇస్రాయీలు వంశీయులను సముద్రం దాటించాము. వారి వెనుకే ఫిరౌను తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి, అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు. తీరా (సముద్రంలో) మునిగిపోతున్నప్పుడు; ”బనీఇస్రాయీల్ విశ్వసించిన దేవుణ్ణి నేనూ విశ్వసిస్తున్నాను. ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నేనూ ముస్లింలలోని వాడనే” అని ఫిరౌను పలికాడు |