×

ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో 11:105 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:105) ayat 105 in Telugu

11:105 Surah Hud ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 105 - هُود - Page - Juz 12

﴿يَوۡمَ يَأۡتِ لَا تَكَلَّمُ نَفۡسٌ إِلَّا بِإِذۡنِهِۦۚ فَمِنۡهُمۡ شَقِيّٞ وَسَعِيدٞ ﴾
[هُود: 105]

ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతులుంటారు

❮ Previous Next ❯

ترجمة: يوم يأت لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد, باللغة التيلجو

﴿يوم يأت لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد﴾ [هُود: 105]

Abdul Raheem Mohammad Moulana
a dinam vaccinappudu, ayana (allah) selavu lenide, e prani kuda matladajaladu. Varilo kondaru daurbhagyuluntaru marikondaru bhagyavantuluntaru
Abdul Raheem Mohammad Moulana
ā dinaṁ vaccinappuḍu, āyana (allāh) selavu lēnidē, ē prāṇi kūḍā māṭlāḍajāladu. Vārilō kondaru daurbhāgyuluṇṭāru marikondaru bhāgyavantuluṇṭāru
Muhammad Aziz Ur Rehman
అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు. వారిలో కొందరు దౌర్భాగ్యులూ ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek