×

దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి 11:106 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:106) ayat 106 in Telugu

11:106 Surah Hud ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 106 - هُود - Page - Juz 12

﴿فَأَمَّا ٱلَّذِينَ شَقُواْ فَفِي ٱلنَّارِ لَهُمۡ فِيهَا زَفِيرٞ وَشَهِيقٌ ﴾
[هُود: 106]

దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق, باللغة التيلجو

﴿فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق﴾ [هُود: 106]

Abdul Raheem Mohammad Moulana
daurbhagyulaina varu narakagnilo cerutaru, akkada varu duhkham valla mulugutu untaru mariyu vekki vekki edustu untaru
Abdul Raheem Mohammad Moulana
daurbhāgyulaina vāru narakāgnilō cērutāru, akkaḍa vāru duḥkhaṁ valla mūlugutū uṇṭāru mariyu vekki vekki ēḍustū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు. అక్కడ వారు అరుస్తూ, పెడబొబ్బలు పెడుతూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek