×

కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాప పడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, 11:112 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:112) ayat 112 in Telugu

11:112 Surah Hud ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 112 - هُود - Page - Juz 12

﴿فَٱسۡتَقِمۡ كَمَآ أُمِرۡتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطۡغَوۡاْۚ إِنَّهُۥ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[هُود: 112]

కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాప పడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి, హద్దు మీరకండి. నిశ్చయంగా, ఆయన మీ కర్మలన్నీ చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير, باللغة التيلجو

﴿فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير﴾ [هُود: 112]

Abdul Raheem Mohammad Moulana
kanuka (o pravakta!) Nivu mariyu pascattapa padi (ayana vaipuku maralina) ni sahacarulu, niku ajna ivvabadina vidhanga rjumargampai sthiranga undandi, haddu mirakandi. Niscayanga, ayana mi karmalanni custunnadu
Abdul Raheem Mohammad Moulana
kanuka (ō pravaktā!) Nīvū mariyu paścāttāpa paḍi (āyana vaipuku maralina) nī sahacarulū, nīku ājña ivvabaḍina vidhaṅgā r̥jumārgampai sthiraṅgā uṇḍaṇḍi, haddu mīrakaṇḍi. Niścayaṅgā, āyana mī karmalannī cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ముహమ్మద్‌!) నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వూ, నీతోపాటు (పశ్చాత్తాపభావంతో) మరలివచ్చిన వారూ గట్టిగా నిలబడి ఉండండి. హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్‌ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek