×

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చి 11:111 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:111) ayat 111 in Telugu

11:111 Surah Hud ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 111 - هُود - Page - Juz 12

﴿وَإِنَّ كُلّٗا لَّمَّا لَيُوَفِّيَنَّهُمۡ رَبُّكَ أَعۡمَٰلَهُمۡۚ إِنَّهُۥ بِمَا يَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[هُود: 111]

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చి వేస్తాడు. నిశ్చయంగా ఆయన వారి కర్మలను బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: وإن كلا لما ليوفينهم ربك أعمالهم إنه بما يعملون خبير, باللغة التيلجو

﴿وإن كلا لما ليوفينهم ربك أعمالهم إنه بما يعملون خبير﴾ [هُود: 111]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, ni prabhuvu prati okkari karmala pratiphalanni variki tappakunda purtiga icci vestadu. Niscayanga ayana vari karmalanu baga erugunu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, nī prabhuvu prati okkari karmala pratiphalānni vāriki tappakuṇḍā pūrtigā icci vēstāḍu. Niścayaṅgā āyana vāri karmalanu bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
వారిలో ప్రతి ఒక్కరికీ నీ ప్రభువు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek