×

దుర్మార్గుల వైపునకు మీరు మొగ్గకండి. నరకాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్ తప్ప మరెవ్వరూ మీకు 11:113 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:113) ayat 113 in Telugu

11:113 Surah Hud ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 113 - هُود - Page - Juz 12

﴿وَلَا تَرۡكَنُوٓاْ إِلَى ٱلَّذِينَ ظَلَمُواْ فَتَمَسَّكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِنۡ أَوۡلِيَآءَ ثُمَّ لَا تُنصَرُونَ ﴾
[هُود: 113]

దుర్మార్గుల వైపునకు మీరు మొగ్గకండి. నరకాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్ తప్ప మరెవ్వరూ మీకు సంరక్షకులూ ఉండరు. అప్పుడు మీకెవ్వరి సహాయమూ లభించదు

❮ Previous Next ❯

ترجمة: ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله, باللغة التيلجو

﴿ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله﴾ [هُود: 113]

Abdul Raheem Mohammad Moulana
durmargula vaipunaku miru moggakandi. Narakagnilo cikkukuntaru. A taruvata allah tappa marevvaru miku sanraksakulu undaru. Appudu mikevvari sahayamu labhincadu
Abdul Raheem Mohammad Moulana
durmārgula vaipunaku mīru moggakaṇḍi. Narakāgnilō cikkukuṇṭāru. Ā taruvāta allāh tappa marevvarū mīku sanrakṣakulū uṇḍaru. Appuḍu mīkevvari sahāyamū labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
చూడండి! ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. మరి అల్లాహ్‌ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయమూ అందదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek