×

మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి. 11:114 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:114) ayat 114 in Telugu

11:114 Surah Hud ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 114 - هُود - Page - Juz 12

﴿وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَيِ ٱلنَّهَارِ وَزُلَفٗا مِّنَ ٱلَّيۡلِۚ إِنَّ ٱلۡحَسَنَٰتِ يُذۡهِبۡنَ ٱلسَّيِّـَٔاتِۚ ذَٰلِكَ ذِكۡرَىٰ لِلذَّٰكِرِينَ ﴾
[هُود: 114]

మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక)

❮ Previous Next ❯

ترجمة: وأقم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ذلك, باللغة التيلجو

﴿وأقم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ذلك﴾ [هُود: 114]

Abdul Raheem Mohammad Moulana
mariyu dinapu civari rendu bhagallonu mariyu ratriputa konta bhaganlo kuda namaj salapandi. Niscayanga, satkaryalu duskaryalanu duram cestayi. Jnapakam uncukune variki idi oka upadesam (jnapika)
Abdul Raheem Mohammad Moulana
mariyu dinapu civari reṇḍu bhāgāllōnū mariyu rātripūṭa konta bhāganlō kūḍā namāj salapaṇḍi. Niścayaṅgā, satkāryālu duṣkāryālanu dūraṁ cēstāyi. Jñāpakaṁ un̄cukunē vāriki idi oka upadēśaṁ (jñāpika)
Muhammad Aziz Ur Rehman
దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు – రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek