×

ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక పోతే (సమాధాన మివ్వకపోతే) నిశ్చయంగా 11:14 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:14) ayat 14 in Telugu

11:14 Surah Hud ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 14 - هُود - Page - Juz 12

﴿فَإِلَّمۡ يَسۡتَجِيبُواْ لَكُمۡ فَٱعۡلَمُوٓاْ أَنَّمَآ أُنزِلَ بِعِلۡمِ ٱللَّهِ وَأَن لَّآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَهَلۡ أَنتُم مُّسۡلِمُونَ ﴾
[هُود: 14]

ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక పోతే (సమాధాన మివ్వకపోతే) నిశ్చయంగా ఇది అల్లాహ్ జ్ఞానంతోనే అవతరింప జేయబడిందని తెలుసుకోండి. మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా

❮ Previous Next ❯

ترجمة: فإلم يستجيبوا لكم فاعلموا أنما أنـزل بعلم الله وأن لا إله إلا, باللغة التيلجو

﴿فإلم يستجيبوا لكم فاعلموا أنما أنـزل بعلم الله وأن لا إله إلا﴾ [هُود: 14]

Abdul Raheem Mohammad Moulana
okavela (miru sati kalpincina) varu miku sahayam ceyaleka pote (samadhana mivvakapote) niscayanga idi allah jnanantone avatarimpa jeyabadindani telusukondi. Mariyu ayana tappa maroka aradhyudu ledu. Ayite ippudaina miru allah ku vidheyulu (muslinlu) avutara
Abdul Raheem Mohammad Moulana
okavēḷa (mīru sāṭi kalpin̄cina) vāru mīku sahāyaṁ cēyalēka pōtē (samādhāna mivvakapōtē) niścayaṅgā idi allāh jñānantōnē avatarimpa jēyabaḍindani telusukōṇḍi. Mariyu āyana tappa maroka ārādhyuḍu lēḍu. Ayitē ippuḍainā mīru allāh ku vidhēyulu (muslinlu) avutārā
Muhammad Aziz Ur Rehman
మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే, ఈ ఖుర్‌ఆన్‌ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందనీ, ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేనే లేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek