Quran with Telugu translation - Surah Hud ayat 15 - هُود - Page - Juz 12
﴿مَن كَانَ يُرِيدُ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيۡهِمۡ أَعۡمَٰلَهُمۡ فِيهَا وَهُمۡ فِيهَا لَا يُبۡخَسُونَ ﴾
[هُود: 15]
﴿من كان يريد الحياة الدنيا وزينتها نوف إليهم أعمالهم فيها وهم فيها﴾ [هُود: 15]
Abdul Raheem Mohammad Moulana evaru prapancika jivita saukaryalu mariyu dani alankarana korukuntaro memu vari karmala phalitanni, i jivitanlone purtiga cellistamu. Mariyu andulo vari kelanti lopam jarugadu |
Abdul Raheem Mohammad Moulana evaru prāpan̄cika jīvita saukaryālu mariyu dāni alaṅkaraṇa kōrukuṇṭārō mēmu vāri karmala phalitānni, ī jīvitanlōnē pūrtigā cellistāmu. Mariyu andulō vāri kelāṇṭi lōpaṁ jarugadu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు |