Quran with Telugu translation - Surah Hud ayat 13 - هُود - Page - Juz 12
﴿أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ فَأۡتُواْ بِعَشۡرِ سُوَرٖ مِّثۡلِهِۦ مُفۡتَرَيَٰتٖ وَٱدۡعُواْ مَنِ ٱسۡتَطَعۡتُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[هُود: 13]
﴿أم يقولون افتراه قل فأتوا بعشر سور مثله مفتريات وادعوا من استطعتم﴾ [هُود: 13]
Abdul Raheem Mohammad Moulana leda varu: "Atane (pravaktaye) dinini (i khur'an nu) kalpincadu." Ani antunnara? Varito anu: "Miru satyavantule ayite - allah tappa, miru pilucukogala varinandarini pilucukoni - dini vanti padi surah lanu kalpinci tisukurandi |
Abdul Raheem Mohammad Moulana lēdā vāru: "Atanē (pravaktayē) dīnini (ī khur'ān nu) kalpin̄cāḍu." Ani aṇṭunnārā? Vāritō anu: "Mīru satyavantulē ayitē - allāh tappa, mīru pilucukōgala vārinandarinī pilucukoni - dīni vaṇṭi padi sūrāh lanu kalpin̄ci tīsukuraṇḍi |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, అతనే (ప్రవక్తే) ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? “మరైతే మీరు కూడా ఇలాంటి పది సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే, అల్లాహ్‌ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి” అని (ఓప్రవక్తా!) వారికిచెప్పు |