×

ఈ ఉభయ పక్షాల వారిని, ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల 11:24 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:24) ayat 24 in Telugu

11:24 Surah Hud ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 24 - هُود - Page - Juz 12

﴿۞ مَثَلُ ٱلۡفَرِيقَيۡنِ كَٱلۡأَعۡمَىٰ وَٱلۡأَصَمِّ وَٱلۡبَصِيرِ وَٱلسَّمِيعِۚ هَلۡ يَسۡتَوِيَانِ مَثَلًاۚ أَفَلَا تَذَكَّرُونَ ﴾
[هُود: 24]

ఈ ఉభయ పక్షాల వారిని, ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు! ఏమీ? పోలికలో వీరిరువురూ సమానులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా

❮ Previous Next ❯

ترجمة: مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون, باللغة التيلجو

﴿مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون﴾ [هُود: 24]

Abdul Raheem Mohammad Moulana
I ubhaya paksala varini, oka gruddi mariyu ceviti, maroka cudagala mariyu vinagala varito polcavaccu! Emi? Polikalo viriruvuru samanula? Miru ikanaina gunapatham nercukora
Abdul Raheem Mohammad Moulana
Ī ubhaya pakṣāla vārini, oka gruḍḍi mariyu ceviṭi, maroka cūḍagala mariyu vinagala vāritō pōlcavaccu! Ēmī? Pōlikalō vīriruvurū samānulā? Mīru ikanainā guṇapāṭhaṁ nērcukōrā
Muhammad Aziz Ur Rehman
ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది: వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు. మరొకడు చూడగలిగే, వినగలిగేవాడు – వీరిద్దరూ పోలికలో సమానులవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek