×

మరియు వాస్తవానికి మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. (అతను వారితో 11:25 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:25) ayat 25 in Telugu

11:25 Surah Hud ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 25 - هُود - Page - Juz 12

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا نُوحًا إِلَىٰ قَوۡمِهِۦٓ إِنِّي لَكُمۡ نَذِيرٞ مُّبِينٌ ﴾
[هُود: 25]

మరియు వాస్తవానికి మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. (అతను వారితో అన్నాడు): "నిశ్చయంగా, నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين, باللغة التيلجو

﴿ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين﴾ [هُود: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu nuh nu atani jati vari vaddaku pampamu. (Atanu varito annadu): "Niscayanga, nenu miku spastamaina heccarika cesevadini matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu nūh nu atani jāti vāri vaddaku pampāmu. (Atanu vāritō annāḍu): "Niścayaṅgā, nēnu mīku spaṣṭamaina heccarika cēsēvāḍini mātramē
Muhammad Aziz Ur Rehman
మేము నూహు (అలైహిస్సలాం)ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. “నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek