Quran with Telugu translation - Surah Hud ayat 23 - هُود - Page - Juz 12
﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَأَخۡبَتُوٓاْ إِلَىٰ رَبِّهِمۡ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[هُود: 23]
﴿إن الذين آمنوا وعملوا الصالحات وأخبتوا إلى ربهم أولئك أصحاب الجنة هم﴾ [هُود: 23]
Abdul Raheem Mohammad Moulana niscayanga, visvasinci satkaryalu cesi tama prabhuvuke ankitamai poyetatuvanti vare svargavasulavutaru. Varu danilone sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, viśvasin̄ci satkāryālu cēsi tama prabhuvukē aṅkitamai pōyēṭaṭuvaṇṭi vārē svargavāsulavutāru. Vāru dānilōnē śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారూ, తమ ప్రభువు వైపుకు మొగ్గిన వారూ – వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు |