×

మరియు అది వారిని పర్వతాల వలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూహ్ (పడవ 11:42 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:42) ayat 42 in Telugu

11:42 Surah Hud ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 42 - هُود - Page - Juz 12

﴿وَهِيَ تَجۡرِي بِهِمۡ فِي مَوۡجٖ كَٱلۡجِبَالِ وَنَادَىٰ نُوحٌ ٱبۡنَهُۥ وَكَانَ فِي مَعۡزِلٖ يَٰبُنَيَّ ٱرۡكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلۡكَٰفِرِينَ ﴾
[هُود: 42]

మరియు అది వారిని పర్వతాల వలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూహ్ (పడవ నుండి) దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ (అన్నాడు): "ఓ నా కుమారా! మాతో పాటు (ఓడలోకి) ఎక్కు అవిశ్వాసులలో కలిసిపోకు

❮ Previous Next ❯

ترجمة: وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل, باللغة التيلجو

﴿وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل﴾ [هُود: 42]

Abdul Raheem Mohammad Moulana
mariyu adi varini parvatala vale ettaina alalaloniki tisukoni posagindi. Appudu nuh (padava nundi) duranga unna tana kumarunni pilustu (annadu): "O na kumara! Mato patu (odaloki) ekku avisvasulalo kalisipoku
Abdul Raheem Mohammad Moulana
mariyu adi vārini parvatāla valē ettaina alalalōniki tīsukoni pōsāgindi. Appuḍu nūh (paḍava nuṇḍi) dūraṅgā unna tana kumāruṇṇi pilustū (annāḍu): "Ō nā kumārā! Mātō pāṭu (ōḍalōki) ekku aviśvāsulalō kalisipōku
Muhammad Aziz Ur Rehman
ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్‌ (అలైహిస్సలాం) ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, “ఒరేయ్‌ నాయనా! మాతో పాటే వచ్చి కూర్చోరా. అవిశ్వాసులతో వెళ్ళకురా” అని బిగ్గరగా పిలిచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek