Quran with Telugu translation - Surah Hud ayat 43 - هُود - Page - Juz 12
﴿قَالَ سَـَٔاوِيٓ إِلَىٰ جَبَلٖ يَعۡصِمُنِي مِنَ ٱلۡمَآءِۚ قَالَ لَا عَاصِمَ ٱلۡيَوۡمَ مِنۡ أَمۡرِ ٱللَّهِ إِلَّا مَن رَّحِمَۚ وَحَالَ بَيۡنَهُمَا ٱلۡمَوۡجُ فَكَانَ مِنَ ٱلۡمُغۡرَقِينَ ﴾
[هُود: 43]
﴿قال سآوي إلى جبل يعصمني من الماء قال لا عاصم اليوم من﴾ [هُود: 43]
Abdul Raheem Mohammad Moulana mariyu atadu (kumarudu) annadu: "Nenu oka konda paiki ekki saranu pondutanu, adi nannu nilla nundi kapadutundi." (Nuh) annadu: "I roju allah tirpuku virud'dhanga kapadevadu evvadu ledu, ayana (allah) ye karuniste tappa!" Appude vari madhya oka keratam raga atadu kuda munigipoye varilo kalisi poyadu |
Abdul Raheem Mohammad Moulana mariyu ataḍu (kumāruḍu) annāḍu: "Nēnu oka koṇḍa paiki ekki śaraṇu pondutānu, adi nannu nīḷla nuṇḍi kāpāḍutundi." (Nūh) annāḍu: "Ī rōju allāh tīrpuku virud'dhaṅgā kāpāḍēvāḍu evvaḍū lēḍu, āyana (allāh) yē karuṇistē tappa!" Appuḍē vāri madhya oka keraṭaṁ rāgā ataḍu kūḍā munigipōyē vārilō kalisi pōyāḍu |
Muhammad Aziz Ur Rehman దానికి వాడు, “(నాన్నా!) నేను ఏదయినా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను. అది నన్ను ఈ నీళ్ళ నుంచి కాపాడుతుంది” అని జవాబిచ్చాడు. “అల్లాహ్ ఉత్తర్వు నుండి ఈ రోజు కాపాడేవాడెవడూలేడురా! అల్లాహ్ తాను దయదలచిన వారిని మాత్రమే కాపాడతాడు” అని నూహ్ చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్యా ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే! వాడు కూడా ముంపుకు గురైన వారిలో చేరిపోయాడు |