×

మరియు (నూహ్) అన్నాడు: "ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీని పయనం మరియు దీని ఆగటం. 11:41 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:41) ayat 41 in Telugu

11:41 Surah Hud ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 41 - هُود - Page - Juz 12

﴿۞ وَقَالَ ٱرۡكَبُواْ فِيهَا بِسۡمِ ٱللَّهِ مَجۡر۪ىٰهَا وَمُرۡسَىٰهَآۚ إِنَّ رَبِّي لَغَفُورٞ رَّحِيمٞ ﴾
[هُود: 41]

మరియు (నూహ్) అన్నాడు: "ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీని పయనం మరియు దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وقال اركبوا فيها بسم الله مجراها ومرساها إن ربي لغفور رحيم, باللغة التيلجو

﴿وقال اركبوا فيها بسم الله مجراها ومرساها إن ربي لغفور رحيم﴾ [هُود: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu (nuh) annadu: "Induloki ekkandi, allah peruto dini payanam mariyu dini agatam. Niscayanga na prabhuvu ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu (nūh) annāḍu: "Indulōki ekkaṇḍi, allāh pērutō dīni payanaṁ mariyu dīni āgaṭaṁ. Niścayaṅgā nā prabhuvu kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
“మీరు ఈ ఓడలో కూర్చోండి, అల్లాహ్‌ పేరుతోనే, దీని గమనం, దీనిఆగటం. నిశ్చయంగా నాప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు” అని (నూహు) అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek