×

ఆయన (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఓ నూహ్! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా, 11:46 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:46) ayat 46 in Telugu

11:46 Surah Hud ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 46 - هُود - Page - Juz 12

﴿قَالَ يَٰنُوحُ إِنَّهُۥ لَيۡسَ مِنۡ أَهۡلِكَۖ إِنَّهُۥ عَمَلٌ غَيۡرُ صَٰلِحٖۖ فَلَا تَسۡـَٔلۡنِ مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٌۖ إِنِّيٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلۡجَٰهِلِينَ ﴾
[هُود: 46]

ఆయన (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఓ నూహ్! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా, అతడి పనులు మంచివి కావు. కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు. అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: قال يانوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسألن, باللغة التيلجو

﴿قال يانوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسألن﴾ [هُود: 46]

Abdul Raheem Mohammad Moulana
Ayana (allah) javabiccadu: "O nuh! Atadu niscayanga, ni kutumbanloni vadu kadu. Niscayanga, atadi panulu mancivi kavu. Kavuna niku teliyani visayam gurinci nannu adagaku. Nivu kuda mudhulalo cerina vadavu kavaddu. Ani nenu ninnu upadesistunnanu
Abdul Raheem Mohammad Moulana
Āyana (allāh) javābiccāḍu: "Ō nūh! Ataḍu niścayaṅgā, nī kuṭumbanlōni vāḍu kāḍu. Niścayaṅgā, ataḍi panulu man̄civi kāvu. Kāvuna nīku teliyani viṣayaṁ gurin̄ci nannu aḍagaku. Nīvu kūḍā mūḍhulalō cērina vāḍavu kāvaddu. Ani nēnu ninnu upadēśistunnānu
Muhammad Aziz Ur Rehman
దీనికి సమాధానంగా, “ఓ నూహు! ముమ్మాటికీ వాడు నీ కుటుంబీకుడుకాడు. వాడి పనులు ఏమాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. (ఈ విధంగా అడిగి) నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను” అని అల్లాహ్‌ అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek