×

నూహ్ ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను 11:47 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:47) ayat 47 in Telugu

11:47 Surah Hud ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 47 - هُود - Page - Juz 12

﴿قَالَ رَبِّ إِنِّيٓ أَعُوذُ بِكَ أَنۡ أَسۡـَٔلَكَ مَا لَيۡسَ لِي بِهِۦ عِلۡمٞۖ وَإِلَّا تَغۡفِرۡ لِي وَتَرۡحَمۡنِيٓ أَكُن مِّنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[هُود: 47]

నూహ్ ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించక పోతే, నన్ను కరణించక పోతే, నేను నష్టపోయిన వారిలో చేరుతాను

❮ Previous Next ❯

ترجمة: قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم, باللغة التيلجو

﴿قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم﴾ [هُود: 47]

Abdul Raheem Mohammad Moulana
nuh ila vinnavincukunnadu: "O na prabhu! Niscayanga, naku teliyani visayanni gurinci ninnu adiginanduku, nenu ni saranu vedukuntunnanu. Mariyu nivu nannu ksamincaka pote, nannu karanincaka pote, nenu nastapoyina varilo cerutanu
Abdul Raheem Mohammad Moulana
nūh ilā vinnavin̄cukunnāḍu: "Ō nā prabhū! Niścayaṅgā, nāku teliyani viṣayānni gurin̄ci ninnu aḍiginanduku, nēnu nī śaraṇu vēḍukuṇṭunnānu. Mariyu nīvu nannu kṣamin̄caka pōtē, nannu karaṇin̄caka pōtē, nēnu naṣṭapōyina vārilō cērutānu
Muhammad Aziz Ur Rehman
“నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను” అని నూహు అభ్యర్థించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek