×

మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా కుమారుడు 11:45 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:45) ayat 45 in Telugu

11:45 Surah Hud ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 45 - هُود - Page - Juz 12

﴿وَنَادَىٰ نُوحٞ رَّبَّهُۥ فَقَالَ رَبِّ إِنَّ ٱبۡنِي مِنۡ أَهۡلِي وَإِنَّ وَعۡدَكَ ٱلۡحَقُّ وَأَنتَ أَحۡكَمُ ٱلۡحَٰكِمِينَ ﴾
[هُود: 45]

మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు! నీ వాగ్దానం సత్యమైనది మరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి

❮ Previous Next ❯

ترجمة: ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق, باللغة التيلجو

﴿ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق﴾ [هُود: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu nuh tana prabhuvunu vedukuntu annadu: "O na prabhu! Niscayanga, na kumarudu na kutumbanloni vadu! Ni vagdanam satyamainadi mariyu nive sarvottama n'yayadhikarivi
Abdul Raheem Mohammad Moulana
mariyu nūh tana prabhuvunu vēḍukuṇṭū annāḍu: "Ō nā prabhū! Niścayaṅgā, nā kumāruḍu nā kuṭumbanlōni vāḍu! Nī vāgdānaṁ satyamainadi mariyu nīvē sarvōttama n'yāyādhikārivi
Muhammad Aziz Ur Rehman
నూహ్‌ (అలైహిస్సలాం) తన ప్రభువును పిలుస్తూ, “నా ప్రభూ! నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా! నిశ్చయంగా నీవాగ్దానం సత్యమైనది. నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు” అని విన్నవించుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek