Quran with Telugu translation - Surah Hud ayat 49 - هُود - Page - Juz 12
﴿تِلۡكَ مِنۡ أَنۢبَآءِ ٱلۡغَيۡبِ نُوحِيهَآ إِلَيۡكَۖ مَا كُنتَ تَعۡلَمُهَآ أَنتَ وَلَا قَوۡمُكَ مِن قَبۡلِ هَٰذَاۖ فَٱصۡبِرۡۖ إِنَّ ٱلۡعَٰقِبَةَ لِلۡمُتَّقِينَ ﴾
[هُود: 49]
﴿تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك﴾ [هُود: 49]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Ivi agocara visayalu. Vatini memu niku ma sandesam (vahi) dvara telupu tunnamu. Vatini nivu gani, ni jati varu gani intaku purvam erugaru. Kanuka sahanam vahincu! Niscayanga, manci phalitam daivabhiti gala varike labhistundi |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Ivi agōcara viṣayālu. Vāṭini mēmu nīku mā sandēśaṁ (vahī) dvārā telupu tunnāmu. Vāṭini nīvu gānī, nī jāti vāru gānī intaku pūrvaṁ erugaru. Kanuka sahanaṁ vahin̄cu! Niścayaṅgā, man̄ci phalitaṁ daivabhīti gala vārikē labhistundi |
Muhammad Aziz Ur Rehman (ఓ ముహమ్మద్!) ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గానీ, నీజాతి వారికి గానీ వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు, నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది |