×

ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది: "ఓ నూహ్! నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి 11:48 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:48) ayat 48 in Telugu

11:48 Surah Hud ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 48 - هُود - Page - Juz 12

﴿قِيلَ يَٰنُوحُ ٱهۡبِطۡ بِسَلَٰمٖ مِّنَّا وَبَرَكَٰتٍ عَلَيۡكَ وَعَلَىٰٓ أُمَمٖ مِّمَّن مَّعَكَۚ وَأُمَمٞ سَنُمَتِّعُهُمۡ ثُمَّ يَمَسُّهُم مِّنَّا عَذَابٌ أَلِيمٞ ﴾
[هُود: 48]

ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది: "ఓ నూహ్! నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో (ఓడ /జూదీ పర్వతం నుండి) దిగండి. వారిలోని కొన్ని సంఘాలకు మేము కొంతకాలం వరకు సుఖసంతోషాలను ప్రసాదించగలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: قيل يانوح اهبط بسلام منا وبركات عليك وعلى أمم ممن معك وأمم, باللغة التيلجو

﴿قيل يانوح اهبط بسلام منا وبركات عليك وعلى أمم ممن معك وأمم﴾ [هُود: 48]

Abdul Raheem Mohammad Moulana
ila ajna ivvabadindi: "O nuh! Nivu mariyu nito unna ni jativaru santi mariyu ma asirvadalato (oda/judi parvatam nundi) digandi. Variloni konni sanghalaku memu kontakalam varaku sukhasantosalanu prasadincagalamu. A taruvata ma vadda nundi badhakaramaina siksa varipai padutundi
Abdul Raheem Mohammad Moulana
ilā ājña ivvabaḍindi: "Ō nūh! Nīvu mariyu nītō unna nī jātivāru śānti mariyu mā āśīrvādālatō (ōḍa/jūdī parvataṁ nuṇḍi) digaṇḍi. Vārilōni konni saṅghālaku mēmu kontakālaṁ varaku sukhasantōṣālanu prasādin̄cagalamu. Ā taruvāta mā vadda nuṇḍi bādhākaramaina śikṣa vāripai paḍutundi
Muhammad Aziz Ur Rehman
అప్పుడు ఈ విధంగా సెలవీయబడింది: “ఓ నూహు! మా తరఫు నుండి ప్రశాంతంగా దిగు. నీపైన, నీతోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కాని తర్వాత వారికి మా తరఫున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek