×

నిశ్చయంగా నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను! ఏ ప్రాణి జుట్టు 11:56 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:56) ayat 56 in Telugu

11:56 Surah Hud ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 56 - هُود - Page - Juz 12

﴿إِنِّي تَوَكَّلۡتُ عَلَى ٱللَّهِ رَبِّي وَرَبِّكُمۚ مَّا مِن دَآبَّةٍ إِلَّا هُوَ ءَاخِذُۢ بِنَاصِيَتِهَآۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[هُود: 56]

నిశ్చయంగా నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను! ఏ ప్రాణి జుట్టు కూడా ఆయన చేతిలో లేకుండా లేదు. నిశ్చయంగా, నా ప్రభువే ఋజుమార్గంపై (సత్యంపై) ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ, باللغة التيلجو

﴿إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ﴾ [هُود: 56]

Abdul Raheem Mohammad Moulana
niscayanga naku mariyu miku prabhuvaina allah ne nenu nam'mukunnanu! E prani juttu kuda ayana cetilo lekunda ledu. Niscayanga, na prabhuve rjumargampai (satyampai) unnadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā nākū mariyu mīkū prabhuvaina allāh nē nēnu nam'mukunnānu! Ē prāṇi juṭṭu kūḍā āyana cētilō lēkuṇḍā lēdu. Niścayaṅgā, nā prabhuvē r̥jumārgampai (satyampai) unnāḍu
Muhammad Aziz Ur Rehman
“నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek