×

మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు, మా కారుణ్యంతో హూద్ ను మరియు అతనితో పాటు 11:58 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:58) ayat 58 in Telugu

11:58 Surah Hud ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 58 - هُود - Page - Juz 12

﴿وَلَمَّا جَآءَ أَمۡرُنَا نَجَّيۡنَا هُودٗا وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ بِرَحۡمَةٖ مِّنَّا وَنَجَّيۡنَٰهُم مِّنۡ عَذَابٍ غَلِيظٖ ﴾
[هُود: 58]

మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు, మా కారుణ్యంతో హూద్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోరశిక్ష నుండి కాపాడాము

❮ Previous Next ❯

ترجمة: ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من, باللغة التيلجو

﴿ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من﴾ [هُود: 58]

Abdul Raheem Mohammad Moulana
mariyu ma adesam jari ayinappudu, ma karunyanto hud nu mariyu atanito patu visvasincina varini raksincamu mariyu varini ghorasiksa nundi kapadamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mā ādēśaṁ jārī ayinappuḍu, mā kāruṇyantō hūd nu mariyu atanitō pāṭu viśvasin̄cina vārini rakṣin̄cāmu mariyu vārini ghōraśikṣa nuṇḍi kāpāḍāmu
Muhammad Aziz Ur Rehman
మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek