×

మరియు వీరే ఆద్ జాతివారు! వారు తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు మరియు 11:59 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:59) ayat 59 in Telugu

11:59 Surah Hud ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 59 - هُود - Page - Juz 12

﴿وَتِلۡكَ عَادٞۖ جَحَدُواْ بِـَٔايَٰتِ رَبِّهِمۡ وَعَصَوۡاْ رُسُلَهُۥ وَٱتَّبَعُوٓاْ أَمۡرَ كُلِّ جَبَّارٍ عَنِيدٖ ﴾
[هُود: 59]

మరియు వీరే ఆద్ జాతివారు! వారు తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి (సత్య) విరోధి ఆజ్ఞలను అనుసరించారు

❮ Previous Next ❯

ترجمة: وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد, باللغة التيلجو

﴿وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد﴾ [هُود: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu vire ad jativaru! Varu tama prabhuvu sucanalanu (ayat lanu) tiraskarincaru mariyu ayana pravaktalaku avidheyulayyaru mariyu krurudaina prati (satya) virodhi ajnalanu anusarincaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vīrē ād jātivāru! Vāru tama prabhuvu sūcanalanu (āyāt lanu) tiraskarin̄cāru mariyu āyana pravaktalaku avidhēyulayyāru mariyu krūruḍaina prati (satya) virōdhi ājñalanu anusarin̄cāru
Muhammad Aziz Ur Rehman
ఇదీ ఆద్‌ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek