Quran with Telugu translation - Surah Hud ayat 65 - هُود - Page - Juz 12
﴿فَعَقَرُوهَا فَقَالَ تَمَتَّعُواْ فِي دَارِكُمۡ ثَلَٰثَةَ أَيَّامٖۖ ذَٰلِكَ وَعۡدٌ غَيۡرُ مَكۡذُوبٖ ﴾
[هُود: 65]
﴿فعقروها فقال تمتعوا في داركم ثلاثة أيام ذلك وعد غير مكذوب﴾ [هُود: 65]
Abdul Raheem Mohammad Moulana Ayina varu danini, venuka kali mokali naram kosi camparu. Appudu atanu (salih) varito annadu: "Miru mi indlalo mudu rojulu matrame hayiga gadapandi. Idoka vagdanam, idi abad'dham kabodu |
Abdul Raheem Mohammad Moulana Ayinā vāru dānini, venuka kāli mōkāli naraṁ kōsi campāru. Appuḍu atanu (sālih) vāritō annāḍu: "Mīru mī iṇḍlalō mūḍu rōjulu mātramē hāyigā gaḍapaṇḍi. Idoka vāgdānaṁ, idi abad'dhaṁ kābōdu |
Muhammad Aziz Ur Rehman అయినా సరే వారు ఆ ఒంటె కాళ్ళను నరికేశారు. అప్పుడు సాలిహ్ “మీరు మీ ఇళ్ళల్లో మూడు రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం (నిర్థారిత గడువు) అబద్ధం కానేరదు” అని చెప్పాడు |