×

ఆ తరువాత మా ఆదేశం జారీ అయినప్పుడు, మేము సాలిహ్ ను మరియు అతనితో పాటు 11:66 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:66) ayat 66 in Telugu

11:66 Surah Hud ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 66 - هُود - Page - Juz 12

﴿فَلَمَّا جَآءَ أَمۡرُنَا نَجَّيۡنَا صَٰلِحٗا وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ بِرَحۡمَةٖ مِّنَّا وَمِنۡ خِزۡيِ يَوۡمِئِذٍۚ إِنَّ رَبَّكَ هُوَ ٱلۡقَوِيُّ ٱلۡعَزِيزُ ﴾
[هُود: 66]

ఆ తరువాత మా ఆదేశం జారీ అయినప్పుడు, మేము సాలిహ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. వారిని ఆ దినపు అవమానం నుండి కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభువు! ఆయన మాత్రమే, మహా బలవంతుడు, సర్వ శక్తి సంపన్నుడు

❮ Previous Next ❯

ترجمة: فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي, باللغة التيلجو

﴿فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي﴾ [هُود: 66]

Abdul Raheem Mohammad Moulana
a taruvata ma adesam jari ayinappudu, memu salih nu mariyu atanito patu visvasincina varini ma karunyanto raksincamu. Varini a dinapu avamanam nundi kapadamu. Niscayanga ni prabhuvu! Ayana matrame, maha balavantudu, sarva sakti sampannudu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mā ādēśaṁ jārī ayinappuḍu, mēmu sālih nu mariyu atanitō pāṭu viśvasin̄cina vārini mā kāruṇyantō rakṣin̄cāmu. Vārini ā dinapu avamānaṁ nuṇḍi kāpāḍāmu. Niścayaṅgā nī prabhuvu! Āyana mātramē, mahā balavantuḍu, sarva śakti sampannuḍu
Muhammad Aziz Ur Rehman
మరి మా ఉత్తర్వు (అమలు పరచబడే సమయం) ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్‌ను, అతనితోపాటు విశ్వాసులను మాకారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యతగలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek