×

మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక 11:64 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:64) ayat 64 in Telugu

11:64 Surah Hud ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 64 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ هَٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمۡ ءَايَةٗۖ فَذَرُوهَا تَأۡكُلۡ فِيٓ أَرۡضِ ٱللَّهِۖ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٖ فَيَأۡخُذَكُمۡ عَذَابٞ قَرِيبٞ ﴾
[هُود: 64]

మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలి పెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు

❮ Previous Next ❯

ترجمة: وياقوم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا, باللغة التيلجو

﴿وياقوم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا﴾ [هُود: 64]

Abdul Raheem Mohammad Moulana
mariyu na jati prajalara! Allah yokka i ada onte mi koraku oka adbhuta sucana! Kavuna dinini allah bhumilo svecchaga meyataniki vadali pettandi. Daniki elanti kidu kaligincakandi, leda tvaralone mim'malni siksa pattukogaladu
Abdul Raheem Mohammad Moulana
mariyu nā jāti prajalārā! Allāh yokka ī āḍa oṇṭe mī koraku oka adbhuta sūcana! Kāvuna dīnini allāh bhūmilō svēcchagā mēyaṭāniki vadali peṭṭaṇḍi. Dāniki elāṇṭi kīḍu kaligin̄cakaṇḍi, lēdā tvaralōnē mim'malni śikṣa paṭṭukōgaladu
Muhammad Aziz Ur Rehman
“ఓ నా జాతి వారలారా! అల్లాహ్‌ మీ కోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్‌ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడూ తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది” అని సాలిహ్‌ వారికి చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek