×

అతని (ఇబ్రాహీమ్) భార్య (అక్కడే) నిలబడి ఉండెను; అప్పుడామె నవ్వింది; పిదప మేము ఆమెకు ఇస్ 11:71 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:71) ayat 71 in Telugu

11:71 Surah Hud ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 71 - هُود - Page - Juz 12

﴿وَٱمۡرَأَتُهُۥ قَآئِمَةٞ فَضَحِكَتۡ فَبَشَّرۡنَٰهَا بِإِسۡحَٰقَ وَمِن وَرَآءِ إِسۡحَٰقَ يَعۡقُوبَ ﴾
[هُود: 71]

అతని (ఇబ్రాహీమ్) భార్య (అక్కడే) నిలబడి ఉండెను; అప్పుడామె నవ్వింది; పిదప మేము ఆమెకు ఇస్ హాఖ్ యొక్క మరియు ఇస్ హాఖ్ తరువాత యఅఖూబ్ యొక్క శుభవార్తను ఇచ్చాము

❮ Previous Next ❯

ترجمة: وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب, باللغة التيلجو

﴿وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب﴾ [هُود: 71]

Abdul Raheem Mohammad Moulana
atani (ibrahim) bharya (akkade) nilabadi undenu; appudame navvindi; pidapa memu ameku is hakh yokka mariyu is hakh taruvata ya'akhub yokka subhavartanu iccamu
Abdul Raheem Mohammad Moulana
atani (ibrāhīm) bhārya (akkaḍē) nilabaḍi uṇḍenu; appuḍāme navvindi; pidapa mēmu āmeku is hākh yokka mariyu is hākh taruvāta ya'akhūb yokka śubhavārtanu iccāmu
Muhammad Aziz Ur Rehman
అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇస్‌హాఖ్‌ గురించి, ఇస్‌హాఖు తరువాత యాఖూబు గురించిన శుభవార్తను వినిపించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek